General గా, సినిమా అనేది జనాలకు వినోదాన్నిచ్చే ఒక
మాధ్యమము. నేను చూసే type of cinema వల్లనో, లేకపోతే నాలో
ఎప్పుడూ జాగరూకుడై ఉండే ఒక critic వల్లనో, నాకు ఏదైనా
సినిమా చూసిన వెంటనే, నాలోని ఏదో ఒక ‘ఫీలింగ్’ ignite అవుతుంది. అది నాలో
ఉన్న patriotism కావొచ్చు లేకపోతే villainism కావొచ్చు, or intensive thought processism కావొచ్చు. కాని
కచ్చితంగా ఆ సినిమా అనేది నా ఫీలింగ్ కు fuel లాగా పని చేస్తుంది. నిన్న
చూసిన “తలాష్” సినిమా నాకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో అన్న question కు answer
చెప్పింది.
ఆ సినిమా లోని ‘Simran’ character
(portrayed by Kareena Kapoor Khan) నాకు చాలా బాగా నచ్చింది అనడం కంటే నాలోపల దాగి ఉన్న some desired qualities కి ఆజ్యం పోసింది. నాకు feelings ని బాగా express చేయగలిగే అమ్మాయిలంటే చాలా ఇష్టం.
General గా, వందలో తొంభై మంది అమ్మాయిలకి strong feelings అనేవి ఉండవు. దారి ఎటు
తీసుకెళితే అటే వెళతారు. ఒకవేళ వాళ్ళ feeling కి ఏదైనా ఆటంకం వస్తే
దాన్ని ఎలా remove చెయ్యాలో ఆలోచించడం
మానేసి దాన్నుంచి safe side అనే ఇంకో వైపు కి ఎలా వెళ్ళాలో
ఆలోచిస్తారు. దానికి కారణాలు ఏవైనా కావొచ్చు.
ఒక strong feeling అనేది ఇవాళ వచ్చి రేపు
వెళ్ళిపోయేది కాదు.. కాకూడదు. It lasts forever irrespective of situations. ఆ feeling కి పేరు ఏదైనా కావొచ్చు (love/hatred/jealousy/anger/etc…). అందుకే నాకు mouth-to-mouth మాట్లాడే అమ్మాయిలంటే చిరాకు, Heart-to-heart
talks యే నచ్చుతాయి – అలాంటి వాళ్ళ కోసము ఏం చేసినా ఆనందం తప్ప మరొకటి ఉండదు. వాళ్ళు
reciprocation కూడా మనము అంత దిల్ పెట్టి
చేసామో అంతకంటే ఎక్కువ దిల్ పెట్టి చేయడానికి ready గా ఉంటారు. ఈ bond/feeling ని కొంతమంది అమ్మాయిలు
express చెయ్యరు; కొంతమంది direct గా
express
చేస్తారు; ఇంకొంతమంది indirect గా; but express చెయ్యకుండా ఉండడం కంటే పెద్ద suicide ఉండదేమో ఎందుకంటే
వాళ్ళు express చేసేలోపల రైలు పట్టాలు దాటి
వెళ్ళిపోయే ఆస్కారం ఉంది కనుక.
So, నేను కొంతమంది తో మాత్రమే heart తో మాట్లాడగలుగుతాను and వాళ్ళకి మాత్రమే ఎక్కువ importance ఇస్తాను. Superficial గా ఉన్న వాళ్ళతో superficial గానే ఉంటాను; నా భాష లో ‘superficial’ అంటే నానా terms & conditions ఉన్నాయి లెండి! But, అందరితో ఒక లాగ మాత్రం
ఉండను. Almost సర్వ జీవకోటి ఇలాగే
నడుచుకోవచ్చు కాని దీన్ని substantiate
చేయ్యగాలగడమే, what I call as ‘expressing’.
‘తలాష్’ సినిమా లో ఒక dialogue నన్ను కదిలించింది. “ఒక అమ్మాయి sudden గా కనపడకపోతే ఈ లోకంలో ఎవరూ పట్టించుకోవట్లేదు
సార్!”. ఒక prostitute మదిలోని ఒక strong emotion ని express చేయించిన
తీరు Reema (director) ప్రతిభ కు నిదర్శనము. “जो गिनती में नहीं, उसका गायब होने से
या रहने से क्या फर्क पडता हैं साब?” – ఇలాంటి strong emotions ని express చేయగలిగే అమ్మాయిలంటే
నాకు చాలా ఇష్టం; చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి! ఒక విధంగా ఈ ‘Simran’ యే నా ‘తలాష్’ కు answer!
“What is the mental state, you like in a girl?” అన్న question ఎప్పుడూ నా మదిలో rounds చేస్తూ ఉంటుంది. And, నా answer vague గా ఉంటూ ఉండేది. But, now I am clear on what kind of mental state
I like in a girl, thanks to “Talaash”.
నిన్న ఒక article లో చదివాను, “women are the last colony in the world” అని ఒకరు రాశారు. ఒక thinking citizen గా ఈ statement కి నా
answer
ఒకటే – ఎప్పుడైతే
ఒక నారి emotional గా strong గా ఉంటుందో అప్పుడు తను
అనుకున్నది definite గా చేయగలుగుతుంది. So, “emotional aspect” of a girl is the key to her success or
to that matter, even her failure.
P.S.: While I am writing this, “Jee Le Zara”
and “Jiya Lage Na” are running through my ears.
No comments:
Post a Comment